తిరిగి
నిపుణుల కథనాలు
జీవఉత్ప్రేరకాలు (బయో ఈల్డ్ యెన్హన్సర్స్ ) - వాటి వల్ల పంటకు ప్రయోజనాలు

మొక్కలకు వేసే జీవఉత్ప్రేరకాలు అంటే ఏమిటి?

మొక్కలకు వేసే బయో ఉత్పాదనలు అనగా సూక్ష్మజీవులు మరియు కొన్ని రకాల పదార్థాల సంక్లిష్ట సమ్మేళనంతో రూపొందించిన లేదా వివిధ రకాల సూక్ష్మజీవులను కలిపి రూపొందించిన ఔషధాలు. వీటిని మొక్కల ఆకులకు కాండానికి స్ప్రే చెయ్యడం ద్వారా లేదా మొక్కల వేర్లకు సమీపంలో ఉన్న మట్టిలో వేయడం ద్వారా, మొక్కల్లో పోషక పదార్థాలను స్వీకరణ మరియు వినియోగ సామర్థ్యం పెరగడం, జీవక్రియలో ఏర్పడే ఒత్తిడిని తట్టుకునే శక్తి సహజంగా ఉద్దీపన పొందుతుంది. తద్వారా నాణ్యతతో కూడిన దిగుబడి వస్తుంది.

undefined

మొక్కలకు ఉపయోగించే ఇతర రకాల ఎరువులకు మరియు ఈ జీవ ఉత్ప్రేరకాలకు మధ్య తేడా ఏమిటి?

 1. ఈ జీవఉత్ప్రేరకాలలో కూడా పోషకాలున్నప్పటికీ, వాటి పనితీరుకు ఎరువుల పనితీరుకు తేడా ఉంటుంది
 1. జీవఉత్ప్రేరకాలు కేవలం మొక్క యొక్క ఎదుగుదకాలు మాత్రమే ఉపకరిస్తాయి. అయితే పంటలను ఆశించే తెగుళ్లపైనా, కీటకాల పైన వీటి ప్రత్యక్ష ప్రభావం ఏమీ ఉండదు.
 1. మొక్కలకు ఉపయోగించే జీవఉత్ప్రేరకాలు పంటల పోషణకు మరియు రక్షణకు పరిపూరకంగా ఉపయోగపడతాయి.

5.వీటిని మొక్కల ఎదుగుదల దశలోనూ, పునరుత్పాదక దశలోనూ ఉపయోగించవచ్చు.

 1. జీవఉత్ప్రేరకాలను ఉపయోగించడం వల్ల మొక్కల్లో జీవప్రక్రియ సామర్థ్యం మెరుగుపడి దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి మరియు పంట నాణ్యత కూడా పెరుగుతుంది
 1. నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ఇవి ప్రేరేపిస్తాయి.

8.నెలలో పరిపూరక సూక్ష్మజీవులను అభివృద్ధిని ప్రోత్సహించి భూసారం వృద్ధి చెందేలా చేస్తాయి .

 1. వీటి ప్రయోజనాలు ఇంతటితో పరిమితం కావు, వీటి వల్ల మరెన్నో ప్రజోజనాలున్నాయి. ఇంకా పరిశోధించి తెలుసుకోవలసిన ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.

 1. ద్రవ రూపంలో మరియు పొడి రూపంలో ఉన్నవాటిని మొక్కల ఆకులకు, కొమ్మలకు, కాండానికి స్ప్రే చేసి ఉపయోగిస్తున్నారు. వీటిని నీటిలో కలిపి బిందు వ్యవస్థ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు.
 1. గుళికలను వేర్లకు అందేవిధంగా కాండం చుట్టూ మొక్కకు దగ్గరగా పాదులో వెయ్యాలి.

4.మనం ఉపయోగించే మందులు, ఎన్ని రకాలు కలిపి ఉపయోగిస్తున్నాము అన్న అంశం పైన మరియు మరియు మట్టి పరీక్షా ఫలితాలను బట్టి వీటి పరిమాణం / మోతాదు నిర్ణయించబడుతుంది. ఈ జీవ ఉత్ప్రేరకాల ద్వారా మంచి ఫలితాలు పొందాలంటే, వాటితో పాటు వచ్చే లేబుల్స్ / కరపత్రాల పైన ఇవ్వబడిన సూచనలను అనుసరించడం మంచిది.

undefined
undefined
 1. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతున్న బోల్ట్ జి జీవఉత్ప్రేరకాన్ని వరి, ప్రత్తి, కాయగూరల పంటల్లో ఉపయోగించ వచ్చు. దీన్ని ఎకరాకు 4కిలోల చొప్పున ఉపయోగించ వలసి ఉంటుంది. టమాటా, పచ్చి మిర్చి, ఎండు మిర్చి పంటల్లో ఎకరాకు 6 కిలోల మోతాదులో ఉపయోగించాలి. చక్కటి ఫలితాలు పొందడం కొరకు దీనిని రెండవ సారి కూడా ఉపయోగించవలసిందిగా సిఫార్సు చెయ్యడమైనది.
undefined

https://www.amazon.in/stores/page/4BCF8F6E-6CD0-45E5-B356-11E47DB3B290

మొక్కలకు ఉపయోగించే జీవఉత్ప్రేరకాలను విత్తనం మొలకెత్తిన దశనుండి మొదలుపెట్టి మొక్క జీవిత కాలమంతా ఉపయోగించవచ్చు.

4.మొక్కలకు ఉపయోగించే జీవఉత్ప్రేరకాలను ధాన్యపు గింజల పంటల్లోనూ, కూరగాయల పంటల్లోనూ, ఉద్యావనపు మొక్కలకు కూడా ఉపయోగించ వచ్చు.

5.వీటిని మొక్కల ఎదుగుదల దశలోనూ, పునరుత్పాదక దశలోనూ ఉపయోగించవచ్చు.

 1. జీవఉత్ప్రేరకాలను ఉపయోగించడం వల్ల మొక్కల్లో జీవప్రక్రియ సామర్థ్యం మెరుగుపడి దిగుబడి పెరగడానికి దోహదం చేస్తాయి మరియు పంట నాణ్యత కూడా పెరుగుతుంది
 1. నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ఇవి ప్రేరేపిస్తాయి.

8.నెలలో పరిపూరక సూక్ష్మజీవులను అభివృద్ధిని ప్రోత్సహించి భూసారం వృద్ధి చెందేలా చేస్తాయి .

 1. వీటి ప్రయోజనాలు ఇంతటితో పరిమితం కావు, వీటి వల్ల మరెన్నో ప్రజోజనాలున్నాయి. ఇంకా పరిశోధించి తెలుసుకోవలసిన ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.
undefined

ఉపయోగించవలసిన పరిమాణం మరియు విధానం

ఉపయోగించవలసిన పరిమాణం మరియు విధానం

 1. ఈ జీవఉత్ప్రేరకాలు వివిధ రూపాల్లో – అనగా ద్రవ రూపంలో, పొడి రూపంలో, గుళికల రూపంలో – లభ్యమవుతున్నాయి
 1. ద్రవ రూపంలో మరియు పొడి రూపంలో ఉన్నవాటిని మొక్కల ఆకులకు, కొమ్మలకు, కాండానికి స్ప్రే చేసి ఉపయోగిస్తున్నారు. వీటిని నీటిలో కలిపి బిందు వ్యవస్థ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు.
 1. గుళికలను వేర్లకు అందేవిధంగా కాండం చుట్టూ మొక్కకు దగ్గరగా పాదులో వెయ్యాలి.

4.మనం ఉపయోగించే మందులు, ఎన్ని రకాలు కలిపి ఉపయోగిస్తున్నాము అన్న అంశం పైన మరియు మరియు మట్టి పరీక్షా ఫలితాలను బట్టి వీటి పరిమాణం / మోతాదు నిర్ణయించబడుతుంది. ఈ జీవ ఉత్ప్రేరకాల ద్వారా మంచి ఫలితాలు పొందాలంటే, వాటితో పాటు వచ్చే లేబుల్స్ / కరపత్రాల పైన ఇవ్వబడిన సూచనలను అనుసరించడం మంచిది.

undefined
undefined
 1. ప్రస్తుతం మార్కెట్ లో లభ్యమవుతున్న బోల్ట్ జి జీవఉత్ప్రేరకాన్ని వరి, ప్రత్తి, కాయగూరల పంటల్లో ఉపయోగించ వచ్చు. దీన్ని ఎకరాకు 4కిలోల చొప్పున ఉపయోగించ వలసి ఉంటుంది. టమాటా, పచ్చి మిర్చి, ఎండు మిర్చి పంటల్లో ఎకరాకు 6 కిలోల మోతాదులో ఉపయోగించాలి. చక్కటి ఫలితాలు పొందడం కొరకు దీనిని రెండవ సారి కూడా ఉపయోగించవలసిందిగా సిఫార్సు చెయ్యడమైనది.
undefined

https://www.amazon.in/stores/page/4BCF8F6E-6CD0-45E5-B356-11E47DB3B290

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button