తిరిగి
నిపుణుల కథనాలు
గ్రీన్ హౌస్ లో సీడ్ లెస్ కీరా దోసకాయలను ఎలా పెంచాలి

సాధారణంగా, కీరా దోసకాయలను వేసవి మరియు వర్షాకాలంలో బహిరంగ క్షేత్రాలలో పండిస్తారు. కానీ శీతాకాలంలో దోసకాయలను పెంచడం కష్టం. గ్రీన్హౌస్లలో కీరా దోసకాయలను పండించడం సీజన్ అంతటా వాటిని పెంచడానికి సహాయపడుతుంది మరియు రైతులు చాలా మంచి మార్కెట్ ధరలను పొందవచ్చు. ఫార్మ్‌రైజ్ అప్లికేషన్ లో సమీప మార్కెట్లలో కీరా దోసకాయ పంటలకు మార్కెట్ ధరలను అందిస్తుంది

సీడ్ లెస్ కీరా దోసకాయలను

undefined

ఈ రోజుల్లో చాలా మంది ఇష్ట పడుతున్నారు . విత్తన రహిత దోసకాయల యొక్క ముఖ్య లక్షణాలు

కాయ పొడవు: 14-16 సెం.మీ.

ముక్కలు మరియు మరింత మంచిగా సలాడ్ గ తినడానికి కరకర పెళుసైన గ ఉంటాయి

కీరా దోసకాయల లో శీతాకాలపు సంకరజాతులు మినహా క్లస్టర్ బేరింగ్ గుత్తుల గ కాయలు వస్తాయి

100% పరాగసంపర్కం అవసరం లేదు

పాలీ హౌస్ లేదా నెట్ హౌస్ వంటి రక్షిత నిర్మాణంలో సాగు కు అనుకూలం

undefined
undefined

సాగు పద్ధతులు

సాగు పద్ధతులు

మా టీం చేసిన పరిశోధనల ఆధారంగా గ్రీన్హౌస్ పరిస్థితులలో సీడ్ లెస్ కీరా దోసకాయలకు ఉత్తమమైన సాగు పద్ధతులను ఇస్తున్నాము.

How to grow seedless Cucumbers in Greenhouse

How to grow seedless Cucumbers in Greenhouse

undefined
undefined

నాటే దూరం

నాటే దూరం

వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరాన్ని పాటించండి .మరియు మొక్కల మధ్య 40 సెం.మీ. దూరాన్ని పాటించండి. పంటల నిర్వహణ కోసం వరుసల మధ్య 60 నుండి 80 సెం.మీ ఖాళీ ప్రదేశం కూడా ఉంచాలి .

undefined
undefined

విత్తే విధానం

విత్తే విధానం

2 నుండి 3 సెంటీమీటర్ల విత్తన లోతుతో ఒక విత్తనం / ఒక్కో చోట పెట్టాలి . విత్తనాలు ప్రారంభ దశలో అధిక నీటిపారుదలని నివారించండి ఎలుకలు దెబ్బతినకుండా ఉండటానికి విత్తన ఆవిర్భావం ప్రారంభ దశలో అధిక జాగ్రత్త తీసుకోవాలి.

undefined
undefined

నర్సరీ నాటడం

నర్సరీ నాటడం

నారును పాలీ లేదా కీటక రహిత నెట్ హౌస్ లో 12-15 రోజుల పాత నారును నాటడానికి ఉపయోగించాలి.

Seedless cucumbers

Seedless cucumbers

undefined
undefined

నాటడం

కీరా దోస నారు వేసి నాటే పద్దతి పాటిస్తే మొలకల మూల భాగానికి భంగం కలిగించకుండా నాటడం చేయాలి. నాట్లు వెయ్యడానికి సాయంత్రం వేళ అనుకూలం

undefined
undefined
undefined
undefined

ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల ఉపయోగాలు

ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల ఉపయోగాలు

ఆతర్వాత ఎత్తుగా చేసిన మళ్ళ పైన నల్లటి ప్లాస్టిక్ మల్చింగ్ కప్పాలి. ఈవిధంగా చెయ్యడం వల్ల సీజన్ ప్రారంభంలో నేలలో అత్యధిక ఉష్ణోగ్రత ఉత్పత్తి అయ్యేందుకు, దోహదం చేస్తుంది. దానివల్ల విత్తనం త్వరగా మొలకెత్తి, ముందుగానే కాయలు కాసే అవకాశం ఉంటుంది ఇక వేసవి కాలంలో అయితే, మళ్లలో నల్ల ప్లాస్టిక్ పైన తెల్ల పోర ఉన్న ప్లాస్టిక్ మల్చింగ్ కప్పడం ద్వారా అధిక వేడిని నిరోధించ వచ్చు. ఈ ప్లాస్టికల్చర్ విధానం వల్ల అదనపు లాభాలు: కలుపు మొక్కల పెరుగుదలను కూడా అరికట్టవచ్చు, నీటి పారుదల సామర్థ్యం పెరుగుతుంది, ముఖ్యంగా బిందు విధానం ద్వారా నీరు అందిస్తున్న స్మయంలో ఇది మరింత సమర్థవంతంగా పని చేస్తుంది, అంతేగాక ఎరువులను కూడా సమర్థవంతంగా అందేలా చేస్తుంది. ఈ విధానం వల్ల ప్రతికూలతలు: ఖర్చు ఎక్కువ, ప్రతి సీజన్ చివర్లో ఈ ప్లాస్టిక్ ను చెత్తను తొలిగించి పడెయ్యవలసి ఉంటుంది.

undefined
undefined

ప్రూనింగ్ / కత్తిరింపు

ప్రూనింగ్ / కత్తిరింపు

సైడ్ లేదా పార్శ్వ రెమ్మలను తొలగించాలి సకాలంలో కత్తిరింపు వారంలో రెండుసార్లు చేయాలి మరియు ప్రధాన కాండం యొక్క 6 నుండి 7 వ నోకణుపు వరకు కొనసాగాలి ప్రధాన కాండం మాత్రమే పెరగడానికి అనుమతించండి.

We are giving the best cultivation practices for seedless cucumbers in greenhouse conditions based on research done by our team.

undefined
undefined

ట్రైనింగ్

ట్రైనింగ్

విత్తనాలు వేసిన 15-20 రోజులు లేదా నాట్లు వేసిన 10-12 రోజుల తర్వాత శిక్షణ ప్రారంభించాలి. సపోర్ట్ వైర్ మడి యొక్క 12 అడుగుల పైన ఉండాలి. మొక్కలు తాడుతో కట్టి, చివరికి వైరింగ్ వ్యవస్థకు సపోర్ట్ తీసుకుంటూ తాడుని కట్టాలి .

undefined
undefined
undefined
undefined

ఫెర్టిగేషన్ షెడ్యూల్

ఫెర్టిగేషన్ షెడ్యూల్

డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు షెడ్యూల్ నేల పోషక స్థితిపై ఆధారపడి ఉంటుంది. పంట వయస్సు ఆధారంగా ఈ క్రింది ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులో వాడాలి. కాల్షియం నైట్రేట్ (సిఎన్), పొటాషియం నైట్రేట్ (13:00:45) మోనో పొటాషియం ఫాస్ఫేట్ (00:52:34), మెగ్నీషియం సల్ఫేట్, (MgSo4 ), సల్ఫేట్ ఆఫ్ పొటాష్, జింక్ సల్ఫేట్ (ZnSo4 ), మాంగనీస్ సల్ఫేట్ (MnSo4 ) కాపర్ సల్ఫేట్. అమ్మోనియం మాలిబ్డేట్ / సోడియం మాలిబ్డేట్. ఈ పోషకాలను నాటిన 10 రోజుల నుండి సిఫార్సు చేసిన మోతాదులో వారానికి 3 సార్లు వేస్తూ ఉండాలి . వివిధ పోషక దశలలో ఈ పోషకాల యొక్క ఖచ్చితమైన మోతాదుల కోసం పోషణ నిపుణులను సంప్రదించండి.

undefined
undefined

బోరాన్ యొక్క ప్రాముఖ్యత

బోరాన్ యొక్క ప్రాముఖ్యత

బోరోవిన్ యొక్క ఫోలియర్ స్ప్రేను 20% (బోరాన్ ద్రావణం లీటరుకు 1.5 గ్రాములు) లేదా ఈ దశలో ఏదైనా బోరాన్ స్ప్రేను పిచికారీ చెయ్యడం వలన పూత రాలడం చాలావరకు ఆపవచ్చు ద. మంచి ఫలితాల కోసం దయచేసి 10 రోజుల తర్వాత ఈ స్ప్రేని పునరావృతం చేయండి.

undefined
undefined

డౌనీ బూజు నిర్వహణ

undefined
undefined

దోస పంటకు ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనది బూజుతెగులు. ఈ తెగులు లక్షణాలు ఈ విధం గ ఉంటాయంటే తెల్ల బూజు తెగులైనా లేదా బూడిదరంగు బూజు తెగులైనా అది క్రింది ఆకులపైన మొదలుపెట్టి అతి శీఘ్రంగా విస్తరిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులు కొంతకాలానికి ఎండిపోతాయి. కానీ, తెగులు సోకిన ఆకులు లోపలికి చుట్టుకొని ఉండడంవల్ల అవి రాలిపోకుండా తీగకు అలాగే నిలిచి ఉంటాయి. ఈ తెగులు తీవ్రస్థాయి దాల్చినపుడు మొక్కకున్న ఆకులన్నీ రాలిపోవడం, మొక్కలు వాడిపోవడం, కాయ ఎదగకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బూజుతెగులు నివారణకు సెక్టిన్ (ఫినామైడోన్ 10% + మాంకోజేబ్ 50% w/w 60 WG) శిలీంద్ర నాశిని మందును ఏకరాకు 600 గ్రాముల చొప్పున పిచికారీ చెయ్యాలి

undefined
undefined

రసంపీల్చే పురుగుల నివారణ

రసంపీల్చే పురుగుల నివారణ

దోస పంటకు రసంపీల్చే పురుగు కూడా ఆశిస్తుంది. ఈ దశలో రసంపీల్చే పురుగునివారణకు చర్యలు తీసుకొనిపక్షంలో మొక్క్లు బలహీనపడి తగినంత పూత రాదు. రసం పీల్చే తెల్లదోమ, పెను బంక నివారణకు అడ్మైర్ లేదా ఇమిడాక్లోఫ్రైడ్ WG వంటి సిఫార్సు చేయబడిన క్రిమిసంహారక మందులను పిచికారీ చెయ్యాలి.

Direct Seeding

Direct Seeding

undefined
undefined

త్రిప్స్ లేదా తామర పురుగుల నివారణ

ఈ దశలో కీరా దోసకాయలకు పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. ఈ చీదల నివారణ కొరకు ఒబెరాన్ లేదా స్పైరోమేసిఫేన్ 22.9% SC ఎకరాకు 240 మి.లీ చొప్పున పిచికారీ చెయ్యాలి.

undefined
undefined
undefined
undefined

కోత

కోత

సాధారణంగా, మొదటి పంట విత్తిన 40 రోజులు పడుతుంది . రోజు విడిచి రోజు కోయడం ఎక్కువ మార్కెట్ చేయగల కాయలు పొందడానికి ఉత్తమ పద్ధతి. కొతొడిమ తో బాటు కాయలు కోసినట్లయితే ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. రైతులు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 35 నుండి 40 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

undefined
undefined

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button