తిరిగి
నిపుణుల కథనాలు
పంట దిగుబడిపెంచడంలో తేనెటీగల యొక్క ప్రాముఖ్యత

పలు ప్రాంతాల్లో రైతు లు పరాగ సంపర్కం కోసం తేనెటీగలను పెంచుతున్నారు. ఈ సాధారణం గ రైతులు తేనెటీగలు పెంచడం వలన వాణిజ్య పంటలలో ప్రధానం గ ఫలదీకరణం మరియు ప్రధాన పరాగ సంపర్కా లకు ఉపయోగ పడతాయి . కానీ ఈ అడవి తేనెటీగల జాతులు లను కూడా సంరక్షించడం చాల ముఖ్యం . తేనెటీగలు పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా సంరక్షించడం కొరకు జాగ్రత్త వహించాలి. మనం నేడు తీసుకునే ఆహార పదార్ధాలు మొక్కల నుంచి తయారు చేయబడతాయి మరియు సుమారు 70% పంటల్లో పరాగసంపర్కాలు ద్వారా మంచి దిగుబడివచ్చే అవకాశం ఉంది . కొన్ని పంటలు గాలి ద్వారా పరాగసంపర్కం చేయబడతాయి, అయితే పరాగసంపర్కాలు ఉన్నట్లయితే పూత మరియు కాయలు పళ్ళు సమృద్ధి గ వచ్చే అవకాశం ఉంది

తేనెటీగలను పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా కాపాడండి

undefined

1. క్రిమిసంహారక మందులు, కలుపు, చీడపీడల నుంచి పంటలను కాపాడడానికి ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటి వాడకం చాలా అవసరం. అయితే, కొన్ని క్రిమిసంహారక మందులు తేనెటీగల వంటి కీటకాల పరాగసంపర్కులకు విషపూరితమైనవి, ఈ ఉత్పత్తుల ప్రభావానికి గురికాకుండా, ఈ తేనెటీగలు సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. పురుగు మందులు ఎలా వాడాలో సూచించడానికి ప్రతి ప్యాక్ పైన మార్గదర్శకాలు ఇవ్వబడతాయి , ప్రతి ఉత్పత్తి యొక్క విషతుల్యత సంబంధించిన సమాచారం కొరకు మరియు సరైన అప్లికేషన్ టెక్నిక్ లు పూర్తిగా తెలుసుకొని పై ప్రభావాన్ని తగ్గించడం కొరకు ఎల్లప్పుడూ లేబుల్ ని చదవండి.

2. పూల నుంచి ఆహారాన్ని తీసుకునేటప్పుడు పొలంలో క్రిమిసంహారక మందులు నేరుగా ప్రభావానికి గురికావడం వల్ల కూడా తేనెటీగలు చనిపోతాయి. పురుగుమందులు కూడా తీసుకొని వాటిని తిరిగి కాలనీకి తీసుకురావచ్చు, ఫలితంగా వాటి ద్వారా తేనే తుట్టె కు చేరి ఇతర తేనెటీగలు లు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ విధం గ పురుగు మందుల ప్రభావం తేనేతీగల పై పడకుండ జాగ్రత్త గ ఉండాలి

  1. పూల నుంచి ఆహారాన్ని తీసుకునేటప్పుడు పొలంలో క్రిమిసంహారక మందులు నేరుగా ప్రభావానికి గురికావడం వల్ల కూడా తేనెటీగలు చనిపోతాయి. పురుగుమందులు కూడా తీసుకొని వాటిని తిరిగి కాలనీకి తీసుకురావచ్చు, ఫలితంగా వాటి ద్వారా తేనే తుట్టె కు చేరి ఇతర తేనెటీగలు లు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఈ విధం గ పురుగు మందుల ప్రభావం తేనేతీగల పై పడకుండ జాగ్రత్త గ ఉండాలి

5. పురుగుమందులకు అవశేషాలు మొక్కల పై ఉండే కాలాన్ని బట్టి కూడా మందులను ఎంపిక చేసుకోవాలి . తక్కువ కాలం అవశేశాలు ఉండే మందులను , ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుంది. పరాగసంపర్కం పై పురుగుమందులు ప్రభావం గురించి సమాచారం కోసం ఎల్లప్పుడూ పురుగుమందుల లేబుల్ చదవండి.

  1. పురుగుమందులకు అవశేషాలు మొక్కల పై ఉండే కాలాన్ని బట్టి కూడా మందులను ఎంపిక చేసుకోవాలి . తక్కువ కాలం అవశేశాలు ఉండే మందులను , ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుంది. పరాగసంపర్కం పై పురుగుమందులు ప్రభావం గురించి సమాచారం కోసం ఎల్లప్పుడూ పురుగుమందుల లేబుల్ చదవండి.
undefined
undefined

6. పిచికారీ చేసే సమయం లో తేనెటీగల కాలనీలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. గాలి వీచే సమయంలో పిచికారీ చేయడం వల్ల డ్రిఫ్ట్ సమస్యలు పెరుగుతాయి మరియు వీటిని నివారించాలి . అదేవిధంగా, గాలి కి ఎదురుగ తేనెటీగల దగ్గర పిచికారీ చేయరాదు.

  1. పిచికారీ చేసే సమయం లో తేనెటీగల కాలనీలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. గాలి వీచే సమయంలో పిచికారీ చేయడం వల్ల డ్రిఫ్ట్ సమస్యలు పెరుగుతాయి మరియు వీటిని నివారించాలి . అదేవిధంగా, గాలి కి ఎదురుగ తేనెటీగల దగ్గర పిచికారీ చేయరాదు.
undefined
undefined

తేనెటీగల పనితీరుపై ప్రభావం చూపించే కారకాలు

తేనెటీగలను పె౦చేటప్పుడు, ప్రతి ప్రా౦తానికి తగిన ౦త కాలనీలు ఏర్పాటు చేసి, వాటిని పొల౦లో ఉ౦చడ౦ ఎ౦తో ప్రాముఖ్య౦, తద్వారా పరాగస౦పర్క కార్యకలాపాన్ని పెరగడాన్ని దోహద పడుతుంది .వివిధ రకాల పంటలలలో పుప్పొడి ఎలా వ్యాప్తి చెందుతది అనే దానిపై ఆధారపడి విబీ హైవ్ లేదా తేనే తుట్టె లు పెట్టాలి

దోసకాయలకు మగ, ఆడ పుష్పాలు వేర్వేరుగా ఉంటాయి, మరియు పుప్పొడి గాలి ద్వారా వ్యాప్తి జరగదు. దోసకాయల జాతి కి కనీసం ఎకరానికి 2 నుంచి 3 తేనెటీగలు ఉండాలి. ఇతర పంటలకు ఎకరానికి కనీసం 1 బీ హైవ్ లు సాయం చేస్తాయి.

పొలము చుట్టు మూడు నుండి నాలుగు చోట్ల తేనే తుట్టె లు పెట్టాలి ఉంచాలి. గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు పరాగసంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట పైనుంచి గాలివీస్తే అవి ఇతర ఆహార వనరులకు ఎక్కువగా ఆకర్షించబడవచ్చు.

పరాగ సంపర్కం కొరకు తేనెటీగలపెంపకం

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

3. తేనెటీగలు సాధారణంగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళ పుప్పొడిని తినుము. కాబట్టి సాయంత్రం వేళ క్రిమిసంహారక మందులు పిచికారీ చెయ్యడం మంచిది పరాగసంపర్కం జరిగే సమయంలో ఎల్లప్పుడూ పుష్పించే భాగాలకు పురుగుమందులు నేరుగా పూయకుండా జాగ్రత్త వహించండి.

  1. తేనెటీగలు సాధారణంగా ఉదయం మరియు మధ్యాహ్నం వేళ పుప్పొడిని తినుము. కాబట్టి సాయంత్రం వేళ క్రిమిసంహారక మందులు పిచికారీ చెయ్యడం మంచిది పరాగసంపర్కం జరిగే సమయంలో ఎల్లప్పుడూ పుష్పించే భాగాలకు పురుగుమందులు నేరుగా పూయకుండా జాగ్రత్త వహించండి.
undefined
undefined

4. వివిధ క్రిమిసంహారకాలలో వివిధ రకాల విషతుల్యాలు ఉంటాయి. అందువల్ల, చీడకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేసే ఉత్పత్తులను ఎంచుకోవడం, తక్కువ విష ప్రభావం ఉన్న మందులు , మరియు మంచి పిచికారీ చేసే పద్ధతులు ఎల్లప్పుడూ పాటించాలి

  1. వివిధ క్రిమిసంహారకాలలో వివిధ రకాల విషతుల్యాలు ఉంటాయి. అందువల్ల, చీడకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేసే ఉత్పత్తులను ఎంచుకోవడం, తక్కువ విష ప్రభావం ఉన్న మందులు , మరియు మంచి పిచికారీ చేసే పద్ధతులు ఎల్లప్పుడూ పాటించాలి
undefined
undefined

5. పురుగుమందులకు అవశేషాలు మొక్కల పై ఉండే కాలాన్ని బట్టి కూడా మందులను ఎంపిక చేసుకోవాలి . తక్కువ కాలం అవశేశాలు ఉండే మందులను , ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుంది. పరాగసంపర్కం పై పురుగుమందులు ప్రభావం గురించి సమాచారం కోసం ఎల్లప్పుడూ పురుగుమందుల లేబుల్ చదవండి.

  1. పురుగుమందులకు అవశేషాలు మొక్కల పై ఉండే కాలాన్ని బట్టి కూడా మందులను ఎంపిక చేసుకోవాలి . తక్కువ కాలం అవశేశాలు ఉండే మందులను , ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా లాభదాయకంగా ఉంటుంది. పరాగసంపర్కం పై పురుగుమందులు ప్రభావం గురించి సమాచారం కోసం ఎల్లప్పుడూ పురుగుమందుల లేబుల్ చదవండి.
undefined
undefined

6. పిచికారీ చేసే సమయం లో తేనెటీగల కాలనీలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. గాలి వీచే సమయంలో పిచికారీ చేయడం వల్ల డ్రిఫ్ట్ సమస్యలు పెరుగుతాయి మరియు వీటిని నివారించాలి . అదేవిధంగా, గాలి కి ఎదురుగ తేనెటీగల దగ్గర పిచికారీ చేయరాదు.

  1. పిచికారీ చేసే సమయం లో తేనెటీగల కాలనీలను రక్షించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. గాలి వీచే సమయంలో పిచికారీ చేయడం వల్ల డ్రిఫ్ట్ సమస్యలు పెరుగుతాయి మరియు వీటిని నివారించాలి . అదేవిధంగా, గాలి కి ఎదురుగ తేనెటీగల దగ్గర పిచికారీ చేయరాదు.
undefined
undefined

తేనెటీగల పనితీరుపై ప్రభావం చూపించే కారకాలు

తేనెటీగల పనితీరుపై ప్రభావం చూపించే కారకాలు

తేనెటీగల సముదాయం అదే విధం గ వాటి జనాభాపై ప్రభావం చూపించే కారకాలు అనేకం ఉన్నాయి - అతి పెద్ద కారకం క్రిమిసంహారకాలు మరియు వాతావరణ పరిస్థితులు. అయితే తేనెటీగలు వాణిజ్య పంటల లలో పరాగ సంపర్కాన్ని పెంచి దిగుబడి పెంచుతాయి. ఆహార వనరుల లభ్యతను ప్రోత్సహించడం మరియు పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా ఉండే విధంగా సంరక్షణ కల్పించడం ద్వారా స్థానిక తేనెటీగబల యొక్క జనాభాను పెంచవచ్చు

తేనెటీగల సముదాయం అదే విధం గ వాటి జనాభాపై ప్రభావం చూపించే కారకాలు అనేకం ఉన్నాయి - అతి పెద్ద కారకం క్రిమిసంహారకాలు మరియు వాతావరణ పరిస్థితులు. అయితే తేనెటీగలు వాణిజ్య పంటల లలో పరాగ సంపర్కాన్ని పెంచి దిగుబడి పెంచుతాయి. ఆహార వనరుల లభ్యతను ప్రోత్సహించడం మరియు పురుగుమందుల ప్రభావానికి గురికాకుండా ఉండే విధంగా సంరక్షణ కల్పించడం ద్వారా స్థానిక తేనెటీగబల యొక్క జనాభాను పెంచవచ్చు

undefined
undefined

తేనెటీగలను పె౦చేటప్పుడు, ప్రతి ప్రా౦తానికి తగిన ౦త కాలనీలు ఏర్పాటు చేసి, వాటిని పొల౦లో ఉ౦చడ౦ ఎ౦తో ప్రాముఖ్య౦, తద్వారా పరాగస౦పర్క కార్యకలాపాన్ని పెరగడాన్ని దోహద పడుతుంది .వివిధ రకాల పంటలలలో పుప్పొడి ఎలా వ్యాప్తి చెందుతది అనే దానిపై ఆధారపడి విబీ హైవ్ లేదా తేనే తుట్టె లు పెట్టాలి

తేనెటీగలను పె౦చేటప్పుడు, ప్రతి ప్రా౦తానికి తగిన ౦త కాలనీలు ఏర్పాటు చేసి, వాటిని పొల౦లో ఉ౦చడ౦ ఎ౦తో ప్రాముఖ్య౦, తద్వారా పరాగస౦పర్క కార్యకలాపాన్ని పెరగడాన్ని దోహద పడుతుంది .వివిధ రకాల పంటలలలో పుప్పొడి ఎలా వ్యాప్తి చెందుతది అనే దానిపై ఆధారపడి విబీ హైవ్ లేదా తేనే తుట్టె లు పెట్టాలి

undefined
undefined

దోసకాయలకు మగ, ఆడ పుష్పాలు వేర్వేరుగా ఉంటాయి, మరియు పుప్పొడి గాలి ద్వారా వ్యాప్తి జరగదు. దోసకాయల జాతి కి కనీసం ఎకరానికి 2 నుంచి 3 తేనెటీగలు ఉండాలి. ఇతర పంటలకు ఎకరానికి కనీసం 1 బీ హైవ్ లు సాయం చేస్తాయి.

దోసకాయలకు మగ, ఆడ పుష్పాలు వేర్వేరుగా ఉంటాయి, మరియు పుప్పొడి గాలి ద్వారా వ్యాప్తి జరగదు. దోసకాయల జాతి కి కనీసం ఎకరానికి 2 నుంచి 3 తేనెటీగలు ఉండాలి. ఇతర పంటలకు ఎకరానికి కనీసం 1 బీ హైవ్ లు సాయం చేస్తాయి.

undefined
undefined

పొలము చుట్టు మూడు నుండి నాలుగు చోట్ల తేనే తుట్టె లు పెట్టాలి ఉంచాలి. గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు పరాగసంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట పైనుంచి గాలివీస్తే అవి ఇతర ఆహార వనరులకు ఎక్కువగా ఆకర్షించబడవచ్చు.

పొలము చుట్టు మూడు నుండి నాలుగు చోట్ల తేనే తుట్టె లు పెట్టాలి ఉంచాలి. గాలి ఎటువైపు వీస్తుందో అటువైపు పరాగసంపర్కం జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పంట పైనుంచి గాలివీస్తే అవి ఇతర ఆహార వనరులకు ఎక్కువగా ఆకర్షించబడవచ్చు.

పరాగ సంపర్కం కొరకు తేనెటీగలపెంపకం

పరాగ సంపర్కం కొరకు తేనెటీగలపెంపకం

తేనెటీగల పెంపకం అనేది దిగుబడిని పెంచడం తోపాటుగా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఉంటుంది. తేనే తుట్టెలు చాలావరకు పుష్పించే ప్రాంతాలలో ,తోటల కు దగ్గరగా బహిరంగ ప్రాంతంలో ఉండాలి. ఇక్కడ మకరందం మరియు పుప్పొడి ఎల్లప్పుడూ దొరికే అవకాశం ఉంటుంది . నాణ్యమైన తేనెటీగల ను ఎంపిక చేయడం, కాలనీలు, సీజనల్ మేనేజ్ మెంట్ వంటి విధానాలపై సలహా కోసం, దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన ్ కేంద్రాల నుండి సూచనలు తీసుకోండి. దేశంలో “స్వీట్ రివల్యూషన్” యొక్క లక్ష్యాన్ని సాధించడం కొరకు మిషన్ మోడ్ లో శాస్త్రీయ తేనెటీగల పెంపకం యొక్క సంపూర్ణ ప్రచారం మరియు అభివృద్ధి కొరకు 2 సంవత్సరాలపాటు “నేషనల్ బీకీపింగ్ & హనీ మిషన్ (NBHM)” పేరుతో ఒక కొత్త కేంద్ర రంగ పథకాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించింది.

undefined
undefined

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button