తిరిగి
నిపుణుల కథనాలు
ప్రత్తిలో ఎండుతెగులు – నివారణ

ప్రత్తిలో భారీ వర్షాలకు భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఎండుతెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎండుతెగులు ఆశించిన మొక్కలు మొదటఆకులు వాడిపోయి తర్వాత చనిపోవును. ఇది శిలీoద్రం ద్వారా కలగటం వలన, భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఎక్కువగును.

ఎండు తెగులు లక్షణాలు:

ఎండు తెగులు లక్షణాలు:

undefined

తెగులు సోకిన వెంటనే ప్రత్తి మొక్క మొదట వడలిపోవును. ఈ మొక్కను పీకి వేరును నిలువుగా చీల్చి పరిశీలించినపుడు తోలి దశలో వేరు భాగం గోధుమ రంగుకు మారి ఆ తర్వాత ఎరుపు రంగుకు మారి చివరి దశలో నల్లబడిపోవును. ఈ విధంగా శిలీoద్రం వేరును అంటిపెట్టుకొని ఉండడం వలన మొక్క భూమిలో నుండి పోషక పదార్ధాల వినియోగం లేకపోవడం వలన చివరకు మొక్కలు చనిపోవును. ఈ శిలీoద్ర వ్యాప్తి భూమిలో ఒక మొక్క నుండి వేరొక మొక్కకు తేమ అధికంగా వున్నపుడు త్వరగా వ్యాపించును.

undefined

నివారణ:

నివారణ:

ఈ ఎండు తెగులు రావడం వలన శిలీoద్రం భూమిలో వుండి ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. కాబట్టి మొదటగా తెగులు బాగా సోకిన మొక్కలను పీకి వేసి తగులబెట్టాలి.

ప్రత్తిలో ఎండుతెగులు – నివారణ

౩౦ కిలోల యూరియాలో స్ప్రింట్ లేదా సాఫ్ 250 నుండి 500 గ్రాములను కలిపి మొక్కకు 5 సెంటీమీటర్ల దూరంలో పడేటట్లు వేసుకోవాలి.

ప్రత్తిలో భారీ వర్షాలకు భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఎండుతెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎండుతెగులు ఆశించిన మొక్కలు మొదటఆకులు వాడిపోయి తర్వాత చనిపోవును. ఇది శిలీoద్రం ద్వారా కలగటం వలన, భూమిలో తేమ అధికంగా వున్నపుడు ఎక్కువగును.

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button