తిరిగి
నిపుణుల కథనాలు
బెల్ పెప్పర్ అంటే ఏమిటి

బెల్ పెప్పర్‌కు స్వీట్ పెప్పర్, బ్లాకీ పెప్పర్, క్యాప్సికం వంటి అనేక పేర్లు ఉన్నాయి, ఈ పంట మధ్య మరియు దక్షిణ అమెరికాలో ఉద్భవించింది.పండ్లలో విటమిన్లు & మినరల్స్ ఉంటాయి ఇంకా విటమిన్ సి ( రోగనిరోధక శక్తిని పెంచుతుంది), విటమిన్ బి 6 ( ఎర్ర రక్త కణాల నిర్మాణం) ,విటమిన్ కె ( రక్తం గడ్డకట్టడానికి & ఎముక ల బలానికి ముఖ్యమైనది), విటమిన్ ఇ (ఆరోగ్యకరమైన నరాలు & కండరాల కోసం) ,విటమిన్ ఎ (రెడ్ బెల్ పెప్పర్‌ లో అధికంగా ఉంటుంది) పొటాషియం (ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది) ఫోలేట్ (బి 9): గర్భధారణ సమయంలో సహాయ పడుతుంది మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . అందువలన చాల ఆరోగ్య కరమైన పంట.

సాగు పద్ధతులు: గ్రీన్హౌస్ పరిస్థితులలో బెల్ పెప్పర్స్ కోసం ఉత్తమమైన సాగు పద్ధతులను ఇస్తున్నాము. నారు ఎంపిక: బాగా నిర్వహించే ప్రసిద్ధ నర్సరీల నుండి నారు ని ఎన్నుకో వాలి. బాగా అభివృద్ధి చెందిన వేరు వ్యవస్థ తో 30 నుంచి 35 రోజుల నారు నాట్లకు కు అనుకూలం గా ఉంటుంది

సాగు పద్ధతులు: గ్రీన్హౌస్ పరిస్థితులలో బెల్ పెప్పర్స్ కోసం ఉత్తమమైన సాగు పద్ధతులను ఇస్తున్నాము. నారు ఎంపిక: బాగా నిర్వహించే ప్రసిద్ధ నర్సరీల నుండి నారు ని ఎన్నుకో వాలి. బాగా అభివృద్ధి చెందిన వేరు వ్యవస్థ తో 30 నుంచి 35 రోజుల నారు నాట్లకు కు అనుకూలం గా ఉంటుంది

undefined
undefined
undefined

నారు ఎంపిక

నారు ఎంపిక

బాగా నిర్వహించే ప్రసిద్ధ నర్సరీల నుండి నారు ని ఎన్నుకో వాలి. బాగా అభివృద్ధి చెందిన వేరు వ్యవస్థ తో 30 నుంచి 35 రోజుల నారు నాట్లకు కు అనుకూలం గా ఉంటుంది

undefined
undefined

హైబ్రిడ్లు

హైబ్రిడ్లు

మీ ప్రాంతానికి తగిన సెమినిస్ బ్రాండ్ నుండి హైబ్రిడ్లను ఎంచుకోండి

undefined

భూమి తయారీ

భూమి తయారీ

భూమి తయారీ సమయంలో విశ్వవిద్యాలయాల సిఫారసు ప్రకారం 25-30 మెట్రిక్ టన్నుల బాగా కుళ్ళిన సేంద్రీయ పదార్థం (ఎఫ్‌వైఎం) మరియు బయోకంట్రోల్ ఏజెంట్ లైన ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బెవేరియా, పెసిలోమైసెస్ మరియు వామ్ (VAM) జోడించండి. ఎకరానికి ఎరువులు డిఎపి 100, ఎంఓపి 50, ఎస్‌ఎస్‌పి 100, వేప కేక్ 200, మెగ్నీషియం సల్ఫేట్ 50 అమ్మోనియం సల్ఫేట్ 50, బోరాన్ / బోరాక్స్ 10 కిలోగ్రాముల మోతాదు లో వెయ్యాలి

undefined
undefined

నాటే దూరం

నాటే దూరం

వరుసల మధ్య 50 సెంటీమీటర్ల దూరాన్ని పాటించండి .మరియు మొక్కల మధ్య 40 సెం.మీ. దూరాన్ని పాటించండి. పంటల నిర్వహణ కోసం వరుసల మధ్య 60 నుండి 80 సెం.మీ ఖాళీ ప్రదేశం కూడా ఉంచాలి .

undefined
undefined

నాటే పద్ధతి

నాటే పద్ధతి

నాటే సమయం లో మట్టిలో తగినంత తేమ అందుబాటులో ఉండాలి. దూరం ప్రకారం భూమి మీద జిగ్జాగ్ పద్ధతిలో రంధ్రాలు వేయడం ద్వారా మొక్కలు వేయాలి మరియు రంధ్రాలు చాలా లోతుగా ఉండకూడదు, సాధారణంగా సాయంత్రం వేళలో నాటడం చేయాలి

undefined
undefined

ఫెర్టిగేషన్ షెడ్యూల్

ఫెర్టిగేషన్ షెడ్యూల్

undefined
undefined

డ్రిప్ ఇరిగేషన్ లేదా బిందు షెడ్యూల్ నేల పోషక స్థితిపై ఆధారపడి ఉంటుంది. పంట వయస్సు ఆధారంగా ఈ క్రింది ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులో వాడాలి. కాల్షియం నైట్రేట్ (సిఎన్), పొటాషియం నైట్రేట్ (13:00:45) మోనో పొటాషియం ఫాస్ఫేట్ (00:52:34), మెగ్నీషియం సల్ఫేట్, (MgSo4 ), సల్ఫేట్ ఆఫ్ పొటాష్, జింక్ సల్ఫేట్ (ZnSo4 ), మాంగనీస్ సల్ఫేట్ (MnSo4 ) కాపర్ సల్ఫేట్. అమ్మోనియం మాలిబ్డేట్ / సోడియం మాలిబ్డేట్. ఈ పోషకాలను నాటిన 60 రోజుల నుండి సిఫార్సు చేసిన మోతాదులో వారానికి 3 సార్లు వేస్తూ ఉండాలి . వివిధ పోషక దశలలో ఈ పోషకాల యొక్క ఖచ్చితమైన మోతాదుల కోసం మొక్కల పోషణ నిపుణులను సంప్రదించండి.

undefined
undefined

ప్రూనింగ్ / కత్తిరింపు

ప్రూనింగ్ / కత్తిరింపు

సాధారణంగా, నాటిన 25-30 రోజుల దశలోప్రూనింగ్ పద్దతి ద్వారా బలహీన మైన కొమ్మలను తొలగించాలి , ఈ సమయం లో ఉత్తమమైన బలమైన కొమ్మలను ఎంచుకోండి. బలంగా మరియు మందంగా ఉన్న 2 నుండి 3 కొమ్మలను ఉంచండి మరియు మిగిలిన కొమ్మలను తొలగించండి. కత్తిరింపు అనేది నిరంతర ప్రక్రియ మరియు మొదటి కత్తిరింపు మొక్క తర్వాత 12-15 రోజులలో ఒకసారి చేయాలి ప్రూనింగ్ పెరుగుతున్న కాలం మరియు హైబ్రిడ్ రకాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా భారతీయ సాగుదారులు మొక్కకు 3 కొమ్మలను ఉంచుతారు అయితే వ్యవస్థ, సీజన్, విత్తనాల వయస్సు మరియు హైబ్రిడ్ రకాలపై , రోజులు మొదటి కత్తిరింపులో తేడా ఉండవచ్చు . ప్రూనింగ్ పద్దతి తరువాత పంటలలో కూడా పండ్ల యొక్క మంచి పరిమాణం మరియు ఆకృతికి పెరుగుతాయి .

undefined
undefined

శిక్షణ లేదా రోపింగ్ పద్ధతి

శిక్షణ లేదా రోపింగ్ పద్ధతి

ఓవర్ హెడ్ సపోర్ట్ వైర్ల నుండి, పురుకోస / దారం వేలాడదీయబడి, ప్రతి మొక్కల కాండానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. దారం మొక్కల ప్రధాన కాండంతో భూమి నుండి 15- 25 సెం.మీ. స్ప్లిట్ ప్రతి కాండం కోసం ఒక పొడవు దారంను ఉపయోగిస్తారు, దారం చాలా గట్టిగా కట్టకూడదు, కాండం పెరుగుతుంది మరియు విస్తరిస్తుంది, గట్టి లూప్ కారణంగా కాండం దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. బలమైన కాండం ఎంచుకున్న వెంటనే శిక్షణ లేదా ట్రైనింగ్ ప్రారంభించాలి, సాధారణంగా, నాటిన 30-35 రోజుల తరువాత 15 రోజులకు ఒకసారి ట్రైనింగ్ మొక్కకు బలమైన మద్దతు ఇస్తుంది

undefined
undefined

కోత

కోత

కోత నాటిన 80-90 రోజులు నుండి మొదలవుతుంది. ప్రతి 6-7 రోజులు పంటని కోయవలసి ఉంటుంది , ఇది శీతాకాలం లో ఎక్కువ రోజులు కోయవలసి ఉంటుంది .

undefined
undefined

కోసిన

కోసిన

పండ్లు 70-80% కలర్ టర్న్ / డెవలప్మెంట్ దశలో (రవాణా దూరం మరియు సీజన్‌ను బట్టి) కత్తెర ను ఉపయోగించండి కొయ్యడం సులభతరం చేయండి.రైతులు 250 రోజులు పాటు మంచి స్థితిలో పంటను నిర్వహిస్తే ఎకరానికి గరిష్టంగా 35-40 టన్నుల దిగుబడి పొందవచ్చు .

undefined
undefined

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

undefined

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button